ePaper
More
    HomeజాతీయంAir India | మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం

    Air India | మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Air India | మరో ఎయిర్​ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అహ్మదాబాద్‌(Ahmedabad) నుంచి లండన్‌(London) వెళ్లే విమానంలో సాంకేతిక సమస్య రావడంతో పైలెట్​(Pilot) విమానాన్ని నిలిపివేశారు. ఇటీవల అహ్మదాబాద్​లో జరిగిన విమాన ప్రమాదంలో 274 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

    అహ్మదాబాద్​ నుంచి లండన్​ వెళ్లాల్సిన విమానం నంబర్​ ఏఐ 171 కూలిపోవడంతో ఆ నంబర్​ను ఎయిర్​ ఇండియా(Air India) తొలగించింది. మృతుల గౌరవర్థం ఆ నంబర్​ వినియోగించకూడదని నిర్ణయించింది. దాని స్థానంలో ఏఐ 159 విమానం లండన్​–అహ్మదాబాద్​ మధ్య రాకపోకలు సాగిస్తోంది. అయితే ఈ విమానంలో మంగళవారం సాంకేతిక సమస్య తలెత్తడం గమనార్హం. 200 మంది ప్రయాణికులతో మధ్యాహ్నం 1.10కి విమానం బయలుదేరాల్సి ఉంది. అయితే సాంకేతిక సమస్యను గుర్తించి పైలట్ ఫ్లైట్​ను నిలిపివేశారు.

    Latest articles

    Nizamsagar Project | నిజాంసాగర్​లోకి భారీగా పెరుగుతోన్న ఇన్​ఫ్లో..

    అక్షరటుడే, నిజాంసాగర్​: Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుంచి భారీగా ఇన్​ఫ్లో వచ్చి చేరుతోంది....

    Medak | యూట్యూబ్‌లో చూసి చోరీలకు యత్నం.. ముగ్గురు మిత్రులను అరెస్ట్​ చేసిన పోలీసులు

    అక్షరటుడే, మెదక్​ : Medak | పలువురు యువకులు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు. సులువుగా డబ్బు సంపాదించాలని ఆశిస్తున్నారు....

    Tirumala | శ్రీవారి భక్తులకు అలెర్ట్​.. సెప్టెంబర్​ 5 నుంచి పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమల శ్రీవారిని (Srivaru) నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ...

    Weather Updates | రానున్న 24 గంటలు రాష్ట్రానికి భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన (LPA) ప్రభావంతో రాష్ట్రంలో భారీ...

    More like this