అక్షరటుడే,డిచ్పల్లి: Dichpalli | బైక్, కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని ధర్మారంలో (Dhrmaram) చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మారం గ్రామంలోని పంచాయతీ కార్యాలయం ఎదురుగా బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టింది. దీంతో ఒడ్యాట్పల్లికి గ్రామానికి చెందిన నితిన్‌కు గాయాలయ్యాయి. వెంటనే అతడిని 108లో జిల్లాస్పత్రికి తరలించారు.

More like this
లైఫ్‌స్టైల్
Lonely Journey | ప్రయాణం ఒంటరిదే కానీ.. ప్రయోజనాలు అనేకమాయే!
అక్షరటుడే, హైదరాబాద్ : Lonely Journey | ఒంటరిగా ప్రయాణించడం అనేది కేవలం ఒక ప్రయాణం కాదు. అది...
భక్తి
September 12 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం
September 12 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 12, 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...
జాతీయం
festivals Special trains | పండుగల వేళ ప్రత్యేక రైళ్లు.. అందుబాటులోకి మరో కొత్త రాజధాని ఎక్స్‌ప్రెస్
అక్షరటుడే, వెబ్‌డెస్క్: festivals Special trains : దసరా Dussehra, దీపావళి Diwali పండుగల సందర్భంగా భారతీయ రైల్వే...