ATM money | రూ.500 నోట్లకు గుడ్‌బై.. సెప్టెంబరు నాటికి 75% ఏటీఎంలల్లో రూ.100, రూ.200 నోట్లే..!
ATM money | రూ.500 నోట్లకు గుడ్‌బై.. సెప్టెంబరు నాటికి 75% ఏటీఎంలల్లో రూ.100, రూ.200 నోట్లే..!

అక్షరటుడే, హైదరాబాద్: cash bundles : సికింద్రాబాద్ secundrabad లోని ఓ గోదాంలో భారీగా నోట్ల కట్టలు వెలుగుచూడటం కలకలం రేపింది. వాటిని లెక్కించి రూ.8 కోట్ల నగదు 8 crores cash seized ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వాటిరి స్వాధీనం చేసుకున్నారు.

ఏటీఎంలలో డబ్బులు డిపాజిట్ చేసే ఏజెన్సీకి చెందిన నగదుగా పోలీసులు గుర్తించారు. ఏజెన్సీలో పనిచేసే సిబ్బందికి గత కొన్నాళ్లుగా జీతాలు చెల్లించకపోవడంతో వారు విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో డబ్బులు డిపాజిట్ చేయకపోవడంతో నోట్ల కట్టలు గోదాంలోనే నిల్వ ఉండిపోయాయి.