ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Ex Mla Jeevan Reddy | కాంగ్రెస్‌ కక్ష సాధింపులకు పరాకాష్ట

    Ex Mla Jeevan Reddy | కాంగ్రెస్‌ కక్ష సాధింపులకు పరాకాష్ట

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్‌: Ex Mla Jeevan Reddy | ఫార్ములా ఈ-కారు రేస్‌ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్‌కు (KTR) నోటీసులివ్వడం కాంగ్రెస్‌ ప్రభుత్వ కక్షసాధింపు చర్యకు పరాకాష్ట అని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి (BRS District President Jeevan Reddy) అన్నారు. సోమవారం ఒక ప్రకటనలో కాంగ్రెస్‌ తీరుపై మండిపడ్డారు.

    మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్న రేవంత్‌ ప్రభుత్వంపై ప్రశ్నించినందుకే వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. కేటీఆర్‌ ఫార్ములా ఈకార్‌ రేసింగ్‌తో (Formula E car Racing) హైదరాబాద్‌ (Hyderabad) బ్రాండ్‌ ఇమేజ్‌ను అంతర్జాతీయ స్థాయికి చేర్చారన్నారు. రేవంత్‌ మాదిరి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వెళ్లి పట్టుబడిన నేర చరిత్ర కేటీఆర్‌కు లేదన్నారు. కాంగ్రెస్‌ కబంధ హస్తాల నుంచి తెలంగాణను కాపాడేదాకా పోరాటం చేస్తామన్నారు.

    Latest articles

    Tamil Nadu | భార్య తల నరికి నేరుగా టీవీ ఛానెల్‌కు.. నిందితుడు కానిస్టేబుల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu : తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. చెన్నై(Chennai)లోని టుటికోరిన్ (Tuticorin) ​లో ఓ కానిస్టేబుల్​...

    Kaleshwaram | కాళేశ్వరం అక్రమాలపై కమిషన్​ సీరియస్​.. బాధ్యులపై క్రిమినల్​ ప్రాసిక్యూషన్​కు ఆదేశం

    అక్షరటుడే, హైదరాబాద్: Kaleshwaram : కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై ఆదివారం (ఆగస్టు 3) నిర్వహించిన సమావేశం ముగిసిన కాళేశ్వరం...

    Drug racket | హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్‌ కలకలం.. ఈసారి ఎక్కడంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: Drug racket :గ్రేటర్​ హైదరాబాద్​ నగరంలో డ్రగ్స్​ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గంజాయి, డ్రగ్స్​ దందా...

    Heavy Floods | ఉత్తరప్రదేశ్​లో వర్ష బీభత్సం.. నీట మునిగిన ప్రయాగ్​రాజ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Floods | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)​లో ఎడతెరిపి లేకుండా వర్షాలు (Rains) కురుస్తున్నాయి....

    More like this