అక్షరటుడే, బాన్సువాడ: Kamma Sangam | బాన్సువాడ మండల కమ్మ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొసరాజు ఉదయ భాస్కర్, ఉపాధ్యక్షులుగా నాదిండ్ల రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శిగా చిలుకూరి మల్లిబాబులను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కొసరాజు ఉదయ భాస్కర్ మాట్లాడుతూ కమ్మ సంఘం భవనం కోసం 500 గజాల స్థలాన్ని విరాళంగా అందజేయనున్నట్లు తెలిపారు.
