ePaper
More
    Homeక్రైంACB Raids | రవాణా శాఖ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా అక్రమాస్తుల గుర్తింపు

    ACB Raids | రవాణా శాఖ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా అక్రమాస్తుల గుర్తింపు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | సస్పెన్షన్​లో ఉన్న రవాణా శాఖ అధికారిRTO ఇంట్లో ఏసీబీ అధికారులు ACB Officers శుక్రవారం దాడులు నిర్వహించి, భారీగా ఆక్రమాస్తులు గుర్తించారు. మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, మహాబుబాబాద్ Mahabubabad జిల్లా రవాణా అధికారి (పూర్తి అదనపు భాధ్యతలు) మొహమ్మద్ గౌస్ పాషా Ghouse phasha  కొంతకాలం క్రితం సస్పెండ్​ అయ్యారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు గౌస్​, ఆయన బంధువుల ఇళ్లలో ఐదుచోట్ల దాడులు నిర్వహించారు.

    ఏసీబీ సోదాల్లో రవాణా శాఖాధికారి గౌస్​ పాషా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. ఆయన రెండు ఇళ్లు, 25 ఓపెన్​ ప్లాట్లు, 10.36 ఎకరాల వ్యవసాయ భూమి, మూడు వాహనాలతో పాటు పలు ఆస్తులు అక్రమంగా సంపాదించినట్లు గుర్తించారు. వీటి విలువ రూ.3.51 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు గౌస్​ పాషాపై అక్రమాస్తుల Disproportionate assets కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చినట్లు అధికారులు తెలిపారు.

    More like this

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోడీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...