అక్షరటుడే, కోటగిరి: Pothangal | బైక్‌పైకి వ్యాన్ Van దూసుకెళ్లిన ఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. పోతంగల్లో pothangal mandal శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తిరుమలపూర్ Tirumalapur వద్ద బైక్‌పైకి వ్యాన్ దూసుకొచ్చింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.