Yadav Sangam Election
Yadav Sangam Election | ఇంద్రాపూర్‌ యాదవ సంఘం ఎన్నిక

అక్షర టుడే, నిజామాబాద్ : Yadav Sangam Election | నగరంలోని ఇంద్రాపూర్‌ యాదవ సంఘం కమిటీని ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆదివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా విక్కీ యాదవ్, గౌరవాధ్యక్షుడిగా హన్మంతు యాదవ్, ప్రధాన కార్యదర్శిగా దేవేందర్‌ యాదవ్‌ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు విక్కీ యాదవ్‌ మాట్లాడుతూ.. సంఘం బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.