ePaper
More
    HomeతెలంగాణMBBS Seat | ఎంబీబీఎస్​లో సీటు సాధించిన విద్యార్థికి అభినందన

    MBBS Seat | ఎంబీబీఎస్​లో సీటు సాధించిన విద్యార్థికి అభినందన

    Published on

    అక్షరటుడే, కోటగిరి: MBBS Seat | మండల కేంద్రానికి చెందిన విద్యార్థి నిఖిత ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ఎంబీబీఎస్​లో సీటు (MBBS Seat) సాధించింది. నిరుపేద కుటుంబానికి చెందిన కంబ్లె నిఖిత పట్టుదలతో కష్టపడి చదివి ములుగు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో (Mulugu Government Medical College) ఎంబీబీఎస్ సీట్​ సాధించింది. ఆర్థిక స్తోమత సరిగా లేనందు వల్ల నిఖిత తల్లిదండ్రులు కోనేరు చారిటబుల్ ట్రస్ట్​ను (Koneru Charitable Trust) సంప్రదించగా.. వారు యువతి చదువు కోసం ఆదివారం రూ.20 వేల ఆర్థిక సాయం చెక్కును ప్రతినిధి తరుణ్ సాయితేజ యువతి కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు వేముల నవీన్, రుద్రూర్ మండలాధ్యక్షుడు హరి, వెంకటేష్, మోహన్ రావు, పాకాల సాయిలు, దేశాయ్, తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Rakhi Festival | అరిష్టం.. రాఖీకి ఈ బహుమతులిస్తున్నారా.. అయితే అంతే సంగతులు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rakhi Festival | అన్నచెల్లెలు(Brother and Sister), అక్క తమ్ముల్ల బంధానికి ప్రతీక అయిన...

    Varalakshmi Vratam | వరలక్ష్మీ వ్రత విశిష్టత.. పార్వతికి పరమేశ్వరుడు వివరించిన దివ్యగాథ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Varalakshmi Vratam | స్త్రీలు సకల సౌభాగ్యాలు, పుత్రపౌత్రాభివృద్ధి, ఆయురారోగ్యాలతో తరించడానికి చేయవలసిన అత్యుత్తమ...

    Devotional | శ్రావణంలో మరో అరుదైన శుక్రవారం.. ఇలా చేస్తే కుబేరుడి యోగం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Devotional | శ్రావణ మాసం అంటేనే పండుగలకు, పూజలకు నెలవు. ఆధ్యాత్మికత ఉట్టిపడే ఈ...

    Varalakshmi Vratam | వరలక్ష్మీ వ్రత పూజా విధానం.. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం మీకే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Varalakshmi Vratam | హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది....

    More like this