- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిAlumni Friends | పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Alumni Friends | పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ:Alumni Friends | బీర్కూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల(Birkur Government High School) 1999-2000 పదో తరగతి బ్యాచ్(10th Class Batch) పూర్వ విద్యార్థులు శుక్రవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తోటి విద్యార్థులతో ఆనందంగా గడిపారు. విద్యాబుద్ధులను నేర్పిన ఉపాధ్యాయులను(Teachers) సత్కరించారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News