ePaper
More
    HomeUncategorizedsocial media | సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలు

    social media | సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: social media | సోషల్​ మీడియాను కొందరు అనైతిక చర్యలకు అడ్డాగా వాడుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాద terrorist కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దేశంలో విధ్వంసం సృష్టించడానికి కుట్రలు పన్నుతున్నారు. సిగ్నల్ మొబైల్ యాప్‌లో Signal mobile app అల్ మౌత్ ఉల్ Al Maut Ul పేరుతో గ్రూప్‌ group ఏర్పాటు చేసి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు police గుర్తించారు.

    దేశంలో విధ్వంసాలు, అల్లర్లకు ఈ గ్రూప్​లో groups ప్రణాళికలు రచిస్తున్నట్లు గుర్తించిన యాంటి టెర్రరిస్ట్​ స్క్వాడ్ Anti-Terrorist Squad​(ATS) ​ పోలీసులు గ్రూప్ సభ్యుల police group members కోసం గాలిస్తున్నారు. ఇప్పటి వరకు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్న విచారిస్తున్నారు. గ్రీన్ బర్డ్స్ Green Birds, స్ట్రేంజర్స్ గ్రూపుల Strangers groups ద్వారా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లుగా గుర్తించారు. వీరి వెనకాల ఎవరు ఉన్నారు.. ఇప్పటి వరకు ఎమైనా అల్లర్లలో వీరు పాల్గొన్నారా లాంటి అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

    More like this

    Bodhan | బోధన్​లో ‘ఉగ్ర’​ లింకుల కలకలం

    అక్షరటుడే, బోధన్​ : Bodhan | నిజామాబాద్​ జిల్లా బోధన్​లో ఉగ్రవాద లింకులు కలకలం సృష్టించాయి. కేంద్ర దర్యాప్తు...

    Supreme Court | నేపాల్, బంగ్లాదేశ్ అల్లర్లను ప్రస్తావించిన సుప్రీంకోర్టు.. మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామన్న సీజేఐ గవాయ్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Supreme Court | భారతదేశ రాజ్యాంగం అత్యంత గొప్పదని, దాన్ని పట్ల ఎంతో గర్వంగా...

    Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన రాజంపేట ఎస్సైపై వేటు..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై ఎస్పీ రాజేష్​ చంద్ర కొరడా ఝులిపించారు....