Medical camp
Medical camp | టిక్యా నాయక్ తండాలో వైద్య శిబిరం

అక్షర టుడే, నిజాంసాగర్: Medical camp | పిట్లం మండలంలోని టిక్యా నాయక్ తండాలో శనివారం వైద్య శిబిరం నిర్వహించారు. రెండు రోజులుగా తండాలో ప్రజలు తీవ్ర జ్వరాలతో బాధపడుతున్నారు. దీంతో పీహెచ్​సీ వైద్యుడు రోహిత్ కుమార్ ఆధ్వర్యంలో తండావాసులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు అందజేశారు.