అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | పట్టణంలోని ఓ కిరాణ దుకాణంలో చోరీకి పాల్పడిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. భిక్కనూరుకు (Bhiknoor) చెందిన కోడెనోళ్ల రాజు ఈనెల 11న పట్టణంలోని ఓ కిరాణదుకాణం గోదాంలో చోరీకి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టగా, శుక్రవారం అంబేద్కర్ చౌరస్తా వద్ద వాహన తనిఖీల సమయంలో నిందితుడు పట్టుబడ్డాడు. ఈ మేరకు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని, అతని వద్ద నుంచి చోరీసొత్తు రికవరీ చేసినట్లు వెల్లడించారు.
Yellareddy | చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

Latest articles
తెలంగాణ
Torrential rain | దంచికొట్టిన వాన.. గంటలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు..
అక్షరటుడే, హైదరాబాద్: torrential rain పగలంతా ఉక్కపోతతో మహానగర metropoli ప్రజలు అల్లాడారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా...
జాతీయం
Critical Minerals | యువతకు గుడ్ న్యూస్.. రాష్ట్రానికి రెండు క్రిటికల్ మినరల్స్ రీసెర్స్ సెంటర్స్ మంజూరు!
అక్షరటుడే, హైదరాబాద్: Critical Minerals : తెలంగాణ (Telangana) విద్యా పొదిలో మరో రెండు కీలక పరిశోధన కేంద్రాలు...
కామారెడ్డి
Collector Kamareddy | జుక్కల్ సీహెచ్‌సీ సూపరింటెండెంట్, డ్యూటీ డాక్టర్‌కు షోకాజ్ నోటీసులు
అక్షరటుడే, నిజాంసాగర్: Collector Kamareddy | జిల్లాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల పట్ల కామారెడ్డి కలెక్టర్ కొరడా జులిపిస్తున్నారు....
తెలంగాణ
CM Revanth | రాష్ట్రంలో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) తో పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు...
More like this