ePaper
More
    Homeక్రైంSangareddy | టిప్పర్​కు కరెంట్​​ షాక్​.. డ్రైవర్​ సజీవ దహనం

    Sangareddy | టిప్పర్​కు కరెంట్​​ షాక్​.. డ్రైవర్​ సజీవ దహనం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sangareddy | సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో శనివారం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాజిపల్లి గ్రామంలో కంకరను అన్‌లోడ్ చేస్తుండగా.. టిప్పర్‌ విద్యుత్​ తీగలకు తగిలింది. దీంతో విద్యుత్​ షాక్​ కారణంగా టిప్పర్​కు మంటలు అంటుకున్నాయి. అందులో ఉన్న డ్రైవర్​ సజీవ దహనం అయ్యాడు. కాగా.. డ్రైవర్​ మధ్యప్రదేశ్‌(Madya Pradesh)కు చెందిన రాం సుజన్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.

    More like this

    Rohit Sharma | రోహిత్ అభిమానుల‌కి గుడ్ న్యూస్.. తాజా పోస్ట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rohit Sharma | టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి...

    CPL | కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో కలకలం.. తుపాకితో బెదిరించి దోపిడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CPL | కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బార్బడోస్‌లో...

    Nepal | నేపాల్‌లో క‌ర్ఫ్యూ ఆంక్ష‌ల స‌డ‌లింపు.. ర‌ద్దీగా మారిన మార్కెట్లు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నిర‌స‌న‌ల‌తో అట్టుడికిన నేపాల్‌లో ప‌రిస్థితులు ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాయి. రెండ్రోజుల పాటు విధ్వంసంతో...