ePaper
More
    HomeజాతీయంDubai | దుబాయ్​లో భారీ అగ్ని ప్రమాదం.. నాలుగు వేల మంది సురక్షితం

    Dubai | దుబాయ్​లో భారీ అగ్ని ప్రమాదం.. నాలుగు వేల మంది సురక్షితం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Dubai | దుబాయ్​లో భారీ అగ్ని ప్రమాదం(Major fire Accident) చోటు చేసుకుంది. దుబాయ్​ మెరీనాలోని టైగర్ టవర్(మెరీనా పినాకిల్) వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. భారీ అంతస్తులతో నిర్మించిన భవనంలో ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. మంటలు వేగంగా భవనం మొత్తం వ్యాపించాయి. అధికారులు సకాలంలో స్పందించి ఆ భవనంలోని నాలుగు వేల మందిని సురక్షితంగా తరలించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. దుబాయ్ మెరీనా(Dubai Marina)లోని ఒక ఎత్తయిన నివాస, వాణిజ్య టవర్ పైఅంతస్తు నుంచి మంటలు చెలరేగాయని సమాచారం. అగ్ని మాపక సిబ్బంది(Firefighters) మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి.

    More like this

    Municipal Corporation | వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

    అక్షరటుడే, ఇందూరు: Municipal Corporation | మున్సిపల్ శాఖ చేపట్టిన వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులోనూ నగరాన్ని...

    Nizamabad | విపత్తు సమయాల్లో సమర్థవంతంగా సేవలందించాలి

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | ప్రకృతి విపత్తు సంభవించిన సమయంలో తక్షణసాయం అందించేలా ఆపదమిత్రలు సిద్ధంగా ఉండాలని అదనపు...

    Amit Malviya | మోదీ లాంటి నాయకుడు కావాలన్న నేపాలీలు.. వీడియోను షేర్ చేస్తూ రాహుల్ ను విమర్శించిన బీజేపీ నేత

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Amit Malviya | నేపాల్ లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో దేశానికి ప్రధానమంత్రి...