ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​NEET Results | నీట్​ ర్యాంకర్స్​ వీరే..

    NEET Results | నీట్​ ర్యాంకర్స్​ వీరే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:NEET Results | మెడికల్​ కాలేజీల్లో (Medical Colleges) ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్​ పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఎంబీబీఎస్​ ప్రవేశాల కోసం మే 4న నీట్​ పరీక్ష (NEET Exam) నిర్వహించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ ఏడాది 20.8 లక్షల మంది విద్యార్థులు నీట్​ పరీక్ష రాశారు. రాజస్థాన్​కు చెందిన మహేశ్​కుమార్​ నీట్​లో జాతీయ స్థాయి మొదటి ర్యాంకు సాధించాడు.

    నీట్​ ఫలితాల్లో టాప్​ 10 ర్యాంకులు సాధించిన విద్యార్థులు వివరాలు..
    1 మహేశ్​కుమార్​ (రాజస్థాన్​)
    2 ఉత్కర్ష అవాదియ (మధ్య ప్రదేశ్​)
    3 క్రిషాంగ్​ జోషి (మహారాష్ట్ర)
    4 మృణాల్​ కిశోర్​ జా (ఢిల్లీ)
    5 అవికా అగర్వాల్​ (ఢిల్లీ)
    6 జెనిల్​ వినోద్​బాయి బాయని (గుజరాత్​)
    7 కేశవ్​ మిట్టల్​ (పంజాబ్​)
    8 జా భవ్య చిరాగ్​ (గుజరాత్​)
    9 హర్ష్​ కేదావత్​ (ఢిల్లీ)
    10 ఆరావ్​ అగర్వాల్​ (మహారాష్ట్ర)

    కాగా.. తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరూ కూడా టాప్​–10లో ర్యాంక్​ సాధించలేకపోయారు.

    Latest articles

    Rakhi Festival | అరిష్టం.. రాఖీకి ఈ బహుమతులిస్తున్నారా.. అయితే అంతే సంగతులు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rakhi Festival | అన్నచెల్లెలు(Brother and Sister), అక్క తమ్ముల్ల బంధానికి ప్రతీక అయిన...

    Varalakshmi Vratam | వరలక్ష్మీ వ్రత విశిష్టత.. పార్వతికి పరమేశ్వరుడు వివరించిన దివ్యగాథ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Varalakshmi Vratam | స్త్రీలు సకల సౌభాగ్యాలు, పుత్రపౌత్రాభివృద్ధి, ఆయురారోగ్యాలతో తరించడానికి చేయవలసిన అత్యుత్తమ...

    Devotional | శ్రావణంలో మరో అరుదైన శుక్రవారం.. ఇలా చేస్తే కుబేరుడి యోగం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Devotional | శ్రావణ మాసం అంటేనే పండుగలకు, పూజలకు నెలవు. ఆధ్యాత్మికత ఉట్టిపడే ఈ...

    Varalakshmi Vratam | వరలక్ష్మీ వ్రత పూజా విధానం.. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం మీకే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Varalakshmi Vratam | హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది....

    More like this