ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​MP Arvind | అమిత్​షా సభను విజయవంతం చేయాలి

    MP Arvind | అమిత్​షా సభను విజయవంతం చేయాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: MP Arvind | నిజామాబాద్​ జిల్లాలో త్వరలో జరిగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా (Union Home Minister Amit Shah) సభను విజయవంతం చేయాలని ఎంపీ అర్వింద్​ అన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్​ శనివారం జిల్లా ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు.

    జాతీయ పసుపు బోర్డు కార్యాలయ భవన ప్రారంభోత్సవం కార్యక్రమానికి అమిత్ షా హాజరు కానున్నారని చెప్పారు. అనంతరం నిర్వహించే సభను విజయవంతం చేసేలా చూడాలని సూచించారు. సమావేశంలో జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్‌ పల్లె గంగారెడ్డి (Palle Gangareddy, Chairman of the National Turmeric Board), ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta), జిల్లా అధ్యక్షుడు దినేష్‌ కులాచారి, రాష్ట్ర నాయకులు మోహన్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...