ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNational Lok Adalat | మృతుడి కుటుంబానికి రూ.1.40 కోట్ల పరిహారం

    National Lok Adalat | మృతుడి కుటుంబానికి రూ.1.40 కోట్ల పరిహారం

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: National Lok Adalat | రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి రూ.1.40కోట్ల పరిహారం అందించారు. ఈ మేరకు శనివారం జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో (National Lok Adalat) జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్‌ (District Chief Judge Varaprasad) కేసును పరిష్కరించారు.

    వివరాల్లోకి వెళ్తే.. తల్లపల్లి శ్రీనివాస్‌ గౌడ్‌ బైక్‌పై వెళ్తూ తాడ్వాయి (Tadwai) సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడి కుటుంబీకులు ఇన్సూరెన్స్‌ కంపెనీకి పరిహారం కోసం క్లెయిమ్‌ చేయగా, వివాదం నడిచింది. దీంతో వారు ఇన్సూరెన్స్‌ కంపెనీ సహా ప్రతివాదులపై కోర్టులో క్లెయిమ్‌ దాఖలు చేశారు. శనివారం లోక్‌ అదాలత్‌లో ఈ కేసు రాజీ కుదిరింది. మృతుడి కుటుంబానికి ఇన్సూరెన్స్‌ కంపెనీ నుంచి మంజూరైన రూ.1.40 కోట్ల చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు.

    More like this

    Nara Lokesh | నేపాల్‌లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం.. సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమాన్నిర‌ద్దు చేసుకున్న నారా లోకేష్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | నేపాల్‌(Nepal)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అక్కడ చిక్కుకున్న తెలుగువారిని...

    YS Jagan | చంద్రబాబు పాలనపై విరుచుకుపడ్డ జగన్​.. ప్రభుత్వం ఉందా అని ఆగ్రహం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : YS Jagan | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandra Babu)...

    India-Pakistan | మ‌రో నాలుగు రోజుల్లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. ఇంకా అమ్ముడుపోని టిక్కెట్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India-Pakistan | అంతర్జాతీయ క్రికెట్‌(International Cricket)లో హై వోల్టేజ్‌గా పేరొందిన భారత్ vs పాకిస్తాన్...