అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Collector Vinay Krishna | నిజామాబాద్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన వినయ్ కృష్ణను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (Police Commissioner Sai Chaitanya) కలిశారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు జిల్లాకు సంబంధించిన పలు విషయాలపై చర్చించారు.