ePaper
More
    HomeతెలంగాణBodhan | నేనెవరో తెలుసా.. నీరు రావడం లేదని ఫోన్ చేసిన వ్యక్తిపై ఏఈ ఆగ్రహం

    Bodhan | నేనెవరో తెలుసా.. నీరు రావడం లేదని ఫోన్ చేసిన వ్యక్తిపై ఏఈ ఆగ్రహం

    Published on

    అక్షరటుడే, బోధన్​ : Bodhan | ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన ఓ అధికారి(Officer) నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. నీళ్లు రావడం లేదని ఫోన్ చేస్తే నాకేందుకు చేశావని ఓ వ్యక్తిని బెదించాడు. బోధన్​ పట్టణంలోని శక్కర్​నగర్(Shakkarnagar)​లో రెండు రోజులుగా నీరు రావడం లేదు. దీంతో స్థానికంగా ఉండే ఓ వ్యక్తి తమ సమస్య చెప్పుకోవడానికి మున్సిపల్​ ఏఈ(Municipal AE) శ్రీనివాస్​కు ఫోన్​ చేశాడు. దీంతో సదరు అధికారి పొంతన లేని సమాధానం చెప్పాడు. అంతేగాకుండా తనకు ఎందుకు ఫోన్​ చేశావని ప్రశ్నించడం గమనార్హం. ‘‘నేను ఎవరో తెలుసా’’ అంటూ.. ఫోన్​ చేసిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన అధికారే ఇలా మాట్లాడితే ఎలా అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు ఇంకా ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నిస్తున్నారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...