ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBhu Bharati | ‘భూభారతి’తో వివాదాలకు పరిష్కారం

    Bhu Bharati | ‘భూభారతి’తో వివాదాలకు పరిష్కారం

    Published on

    అక్షరటుడే, బిచ్కుంద: Bhu Bharati | భూభారతి చట్టంతో రైతుల(Farmers) భూవివాదాలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌(Collector Ashish Sangwan) అన్నారు. శుక్రవారం జుక్కల్, బిచ్కుంద మండలకేంద్రాల్లో నిర్వహించిన అవగాహన సదస్సుల్లో ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు భూభారతి పోర్టల్‌(Bhubharathi Portal) ద్వారా పరిష్కరించుకోవచ్చని రైతులకు సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్లు, వ్యవసాయాధికారులు, మద్నూర్ఏ ఎంసీ ఛైర్మన్​ సౌజన్య రమేష్, బిచ్కుద ఏఎంసీ కవిత ప్రభాకర్‌ రెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Today Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    Today Panchangam : తేదీ(DATE) – 17 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama...

    Professor Limbadri | తెలంగాణ ఉన్నత విద్య మండలి మాజీ ఛైర్మన్ లింబాద్రికి మాతృవియోగం

    అక్షరటుడే, నిజామాబాద్ : Professor Limbadri : తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ రిక్క...

    film industry bandh issue | చిరంజీవి చెంతకు సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: film industry bandh issue : సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం చిరంజీవి దగ్గరకు చేరింది....

    RGV criticizes dog lovers | డాగ్ లవర్స్ పై ఆర్జీవీ విమర్శనాస్త్రాలు.. దుమ్ము దులిపేశాడు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RGV criticizes dog lovers : భారత్​ క్యాపిటల్​ సిటీ ఢిల్లీతోపాటు దాని సమీప ప్రాంతాల్లో...

    More like this