అక్షరటుడే, వెబ్‌డెస్క్: MP Asaduddin | జమ్మూకశ్మీర్‌లోని Jammu Kashmir పహల్గామ్లో Pahalgaon ఉగ్రదాడికి నిరసనగా ముస్లింలు శుక్రవారం నల్ల రిబ్బన్లు Black ribbons ధరించి నమాజ్ చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో Hyderabad ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ AIMIM chief and MP Asaduddin Owaisi నల్ల రిబ్బన్ ధరించి నమాజ్ చేశారు. అలాగే ప్రార్థనల అనంతరం ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. హిందూస్తాన్ జిందాబాద్ – పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు.
ఉగ్రదాడికి నిరసనగా నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్‌కు వెళ్లిన అసదుద్దీన్..
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రదాడికి నిరసనగా ముస్లింలు శుక్రవారం నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేశారు.#AsaduddinOwaisi #PahalgamTerroristAttack #Pahalgam pic.twitter.com/Q0J7Kbeyuq
— Akshara Today (@aksharatoday) April 25, 2025