ePaper
More
    HomeతెలంగాణKTR | కేటీఆర్​పై కేసు నమోదు

    KTR | కేటీఆర్​పై కేసు నమోదు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ :KTR | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​పై (Brs Working president ktr) హైదరాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీసులు (Hyderabad Cyber ​​Crime Police) కేసు నమోదు చేశారు.

    కాళేశ్వరం కమిషన్​ విచారణకు కేసీఆర్​ హాజరైన సందర్భంగా కేటీఆర్​ రేవంత్​రెడ్డి(CM Revanth Reddy)పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రేవంత్​ రెడ్డి చిల్లర వ్యక్తి అన్నారు. సీఎం రేవంత్​రెడ్డిపై కేటీఆర్​, హుజురాబాద్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​ రెడ్డి (Huzurabad MLA Padi Kaushik Reddy) అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (Congress MLC Balmuri Venkat)​ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేటీఆర్​పై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీఎస్​ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

    KTR | మరోవైపు ఏసీబీ నోటీసులు

    కాగా.. ఫార్ముల ఈ రేస్​ కేసులో సైతం ఏసీబీ అధికారులు మరోసారి విచారణకు రావాలని కేటీఆర్​కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 16న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని అధికారులు పేర్కొన్నారు. ఇదే కేసులో కేటీఆర్​ గతంలో విచారణకు హాజరయ్యారు. అయితే మళ్లీ అధికారులు నోటీసులు ఇవ్వడం గమనార్హం.

    More like this

    Health Tips | వంటింట్లో ఆరోగ్యం .. ఇవి తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Health Tips | జ్ఞాపకశక్తిని పెంపొందించడం, మనస్సును పదునుగా ఉంచేవి ఎన్నో మన వంట...

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 11 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగంతేదీ (DATE) – సెప్టెంబరు 11,​ 2025 పంచాంగంశ్రీ విశ్వావసు...

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...