ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar Mandal | హాస్టళ్లలో విద్యార్థులకు ఇబ్బందులు ఉండొద్దు

    Nizamsagar Mandal | హాస్టళ్లలో విద్యార్థులకు ఇబ్బందులు ఉండొద్దు

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar Mandal | ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మండల ప్రత్యేక అధికారి ప్రమీల (Mandal Special Officer Pramila) అధికారులకు సూచించారు.

    నిజాంసాగర్‌ మండలకేంద్రంలోని కేజీబీవీ (KGBV), అచ్చంపేటలోని గురుకుల పాఠశాలను (Gurukul School) శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు. ఉపాధ్యాయులు సైతం సమయపాలన పాటించాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. ఆమె వెంట ఎంపీడీవో గంగాధర్‌ ఉన్నారు.

    More like this

    Karnataka | ఇదేం విచిత్రం.. పులిని పట్టలేదని.. అటవీ సిబ్బందిని బోనులో బంధించిన గ్రామస్తులు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karnataka | కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో పులి భ‌యాందోళ‌న‌కు గురి చేస్తుండా, అటవీ శాఖ...

    Rohit Sharma | రోహిత్ అభిమానుల‌కి గుడ్ న్యూస్.. తాజా పోస్ట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rohit Sharma | టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి...

    CPL | కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో కలకలం.. తుపాకితో బెదిరించి దోపిడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CPL | కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బార్బడోస్‌లో...