ePaper
More
    HomeతెలంగాణNizamabad Excise police | గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

    Nizamabad Excise police | గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Excise police | గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. ఎక్సైజ్ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారి సోమిరెడ్డి (Excise Enforcement Officer Somireddy) ఆదేశాల మేరకు శుక్రవారం నగరంలోని షాకీర్ ఫామ్ హౌస్​లో తనిఖీలు నిర్వహించారు.

    ఈ సందర్భంగా గంజాయి అమ్ముతున్న షేక్ షకీల్, దాగే తుకారాంలను పోలీసులు ఎక్సైజ్ సిబ్బంది అరెస్టు చేశారు. మరో నిందితుడు దాగె మధుకర్ పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి 184 గ్రాముల ఎండు గంజాయిని సీజ్ చేశారు. ఎవరైనా గంజాయి, మత్తు పదార్థాలు అమ్మితే 8712658970 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది స్వప్న, రామకుమార్, హమీద్, శివ, ఉత్తమ్, అవినాష్, భోజన్న, విష్ణు, రాజన్న, పాల్గొన్నారు.

    More like this

    Super Six | “సూపర్ సిక్స్ – సూపర్ హిట్” బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి .. ఎవ‌రెవ‌రు హాజ‌రు కానున్నారంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Super Six | కూటమి ప్రభుత్వం ఏర్పాటు అనంతరం తొలిసారిగా అధికార పక్షం ఆధ్వర్యంలో...

    Basketball Selections | రేపు బాస్కెట్​బాల్ సబ్ జూనియర్​​ క్రీడాకారుల ఎంపికలు

    అక్షరటుడే, ఇందూరు : Basketball Selections | జిల్లా బాస్కెట్​బాల్​ అసోసియేషన్(District Basketball Association) ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సబ్...

    Moneylenders | బడా వడ్డీ వ్యాపారులపై చర్యలేవి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Moneylenders | వడ్డీ వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని నిజామాబాద్​ కమిషనరేట్​ పోలీసులు (Nizamabad...