ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Sub Collector Vikas Mahato | సీజన్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

    Sub Collector Vikas Mahato | సీజన్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

    Published on

    అక్షరటుడే, బోధన్: Sub Collector Vikas Mahato | సీజనల్​ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో ఆదేశించారు. తన కార్యాలయంలో శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

    వర్షాకాలం దృష్ట్యా జీపీల్లో ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా చూడాలని పేర్కొన్నారు. డెంగీ (Dengue), మలేరియా (Malaria) వంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట్ నారాయణ, ఎంపీడీవో బాల లింగయ్య తదితర అధికారులు పాల్గొన్నారు.

    READ ALSO  Mla Sudarshan reddy | అర్హులందరికీ రేషన్ కార్డులు

    Latest articles

    Education Department | పైసలిస్తేనే పర్మిషన్​..!

    అక్షరటుడే, ఇందూరు : Education Department | జిల్లా విద్యాశాఖలో (district education department) పలువురు సిబ్బంది తీరుపై...

    Special Officer | ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారిగా రాజీవ్​గాంధీ హనుమంతు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Special Officer | ఉమ్మడి నిజామాబాద్​ (Nizamabad) జిల్లా ప్రత్యేకాధికారిగా ఐఏఎస్​ అధికారి రాజీవ్​గాంధీ...

    Sp Rajesh chandra | ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి

    అక్షరటుడే, బాన్సువాడ: Sp Rajesh chandra | ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని ఎస్పీ రాజేష్...

    Special Officers | ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేకాధికారుల నియామకం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Special Officers | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి పది జిల్లాలకు...

    More like this