ePaper
More
    HomeతెలంగాణNizamabad Collector | నిజామాబాద్​ కలెక్టర్​గా బాధ్యతలు స్వీకరించిన వినయ్ కృష్ణారెడ్డి

    Nizamabad Collector | నిజామాబాద్​ కలెక్టర్​గా బాధ్యతలు స్వీకరించిన వినయ్ కృష్ణారెడ్డి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | నిజామాబాద్ జిల్లా కలెక్టర్​గా టి.వినయ్ కృష్ణారెడ్డి (T. Vinay Krishna Reddy) శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం 4:45 గంటల సమయంలో కలెక్టరేట్​కు చేరుకున్న పాలనాధికారి తన ఛాంబర్​లో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో తదితరులతో భేటీ అయ్యారు. స్థానిక పరిస్థితుల గురించి చర్చించారు. ఆయా శాఖల అధికారులు కలెక్టర్​ను కలిసి పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డీవో రాజా గౌడ్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...