ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Seasonal diseases | సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

    Seasonal diseases | సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

    Published on

    అక్షరటుడే ఇందల్వాయి: Seasonal diseases | సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి (District Malaria Officer) డాక్టర్ తుకారాం రాథోడ్ సూచించారు. ఇందల్వాయి (indalwai) మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో మురికి నీరు, దోమలు నిల్వ ఉండకుండా చూడాలని.. చెత్తాచెదారం ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు.

    తాగునీటి ట్యాంకుల్లో బ్లీచింగ్ పౌడర్​ను కలపాలని ఆదేశించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాల, కళాశాల, రెసిడెన్సియల్​ స్కూళ్లు, కేజీబీవీ పాఠశాలలను(KGBV schools) వైద్య సిబ్బంది సందర్శించాలని తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ క్రిస్టినా(Medical Officer Christina), ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ భువన, మండల అభివృద్ధి అధికారి అనంతరావ్, ఆరోగ్య విస్తరణాధికారి వై.శంకర్, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.

    More like this

    Terrorists Arrest | ఐసిస్ ఉగ్ర‌వాదుల‌ అరెస్టు.. రాంచీ, ఢిల్లీలో ప‌ట్టుబ‌డిన నిందితులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terrorists Arrest | ఉగ్ర‌వాద నిరోధ‌క చ‌ర్య‌ల్లో భ‌ద్ర‌తా ద‌ళాలు కీల‌క విజ‌యం సాధించాయి....

    Donald Trump | ట్రంప్ వైఖ‌రిలో స్ప‌ష్ట‌మైన మార్పు.. మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నాన‌ని వెల్ల‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Donald Trump | భార‌త్ ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...

    Weather Updates | పలు జిల్లాలకు నేడు వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షం పడే అవకాశం ఉందని...