అక్షరటుడే, ఆర్మూర్ :Farmer MLA Jeevan Reddy | వరంగల్ జిల్లాలో నిర్వహించనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి(BRS President Jeevan Reddy) పిలుపునిచ్చారు. ఆర్మూర్‌లో శుక్రవారం బీఆర్ఎస్ సభకు సంబంధించి వాల్ పేయింటింగ్(Wall Painting) వేశారు. అనంతరం స్టిక్కర్లను(Stickers) అంటించారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు పూజ నరేందర్, లింగారెడ్డి పాల్గొన్నారు.