ePaper
More
    HomeజాతీయంPlane crash | నేడు గుజరాత్​కు ప్రధాని నరేంద్ర మోదీ

    Plane crash | నేడు గుజరాత్​కు ప్రధాని నరేంద్ర మోదీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: plane crash : గుజరాత్​ లో విమాన ​ ప్రమాదం(Gujarat flight accident) ఘటన యావత్​ భారతావనిని దిగ్భ్రాంతికి గురిచేసింది. అహ్మదాబాద్​ అంతర్జాతీయ విమానాశ్రయం(Ahmedabad International Airport) నుంచి బయలుదేరిన కొన్ని క్షణాల్లోనే ఎయిర్​ ఇండియా విమానం(Air India plane) కుప్పకూలి 241 మందిని బలిగొంది. స్థానికంగా ఉన్న ఓ హాస్టల్​ను ఢీ కొడుతూ వెళ్లడంతో అందులోని 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.

    కాగా, ఈ భయానక ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) స్పందించారు. వెంటనే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎంతో మాట్లాడారు. స్థలంలో అందుతున్న సహాయక చర్యలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. ‘ఇది మాటలకు అందని విషాదమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కాగా.. నేడు గుజరాత్​కు మోదీ వెళ్లనున్నారు. ఘటన జరిగిన తీరును పరిశీలించనున్నారు. అధికారులతో సమీక్షించనున్నారు. అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు.

    More like this

    ACB Raids | ఏసీబీ అధికారుల దూకుడు.. పాఠశాలల్లో తనిఖీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిత్యం దాడులు చేపడుతూ.. అవినీతి...

    Excise Department | మత్తుపదార్థాలు రవాణా చేస్తున్న ఒకరి అరెస్ట్

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Excise Department | అల్ప్రాజోలం రవాణా చేస్తున్న ఒకరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు....

    Mumbai Navy Yard | నేవీ యార్డులో ఆయుధాల చోరీ.. నేవీ కానిస్టేబుల్, అతడి సోదరుడి అరెస్టు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Mumbai Navy Yard | తెలంగాణకు చెందిన నేవీ కానిస్టేబుల్ (Navy Constable) దొంగ...