ePaper
More
    HomeతెలంగాణPolice Transfers | హైదరాబాద్​ నగరంలో భారీగా ఎస్సైలు, సీఐల బదిలీ

    Police Transfers | హైదరాబాద్​ నగరంలో భారీగా ఎస్సైలు, సీఐల బదిలీ

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Police Transfers | హైదరాబాద్​ కమిషనరేట్​ పరిధిలో భారీగా పోలీసులు బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

    సిటీ పోలీసింగ్​ ప్రక్షాళనలో భాగంగా ఈ బదిలీలు చేపట్టారు. ఏక కాలంలో 249 మంది సబ్​ ఇన్​స్పెక్టర్లను ట్రాన్స్​ఫర్​ చేశారు. అలాగే పది మంది ఇన్​స్పెక్టర్లను సైతం బదిలీ చేశారు. ఈ మేరకు హైదరాబాద్​ సీపీ సీపీ సీవీ ఆనంద్​ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు 88 మందికి ఎస్సైలుగా పదోన్నతి కల్పిస్తూ.. వారికి నూతన స్థానాల్లో పోస్టింగ్​ ఇచ్చారు.

    హైదరాబాద్​లో సిటీలో మెరుగైన పోలీసింగ్​ అందించే లక్ష్యంతో సీపీ సీవీ ఆనంద్ cp CV anand ​ కసరత్తు జరుపుకున్నారు. ఇటీవల సీఎం రేవంత్​ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో కీలక సమీక్ష జరిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పలు సూచనలు చేశారు. ఇదే సమయంలో పోలీస్​ బాస్​లకు పవర్స్​ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా శాంతిభద్రతల పరిరక్షణ, నేరాలను కట్టడి చేసేలా ఉన్నతాధికారులు పలు చర్యలకు శ్రీకారం చుట్టారు. దీంట్లో భాగంగానే హైదరాబాద్​ సిటీ పరిధిలో పెద్ద ఎత్తున బదిలీలు జరిపినట్లు తెలుస్తోంది.

    బదిలీ అయిన సీఐల వివరాల కోసం ఈ లింక్​ను క్లిక్​ చేయండి..

    బదిలీ అయిన ఎస్సై వివరాల కోసం ఈ లింక్​ను క్లిక్​ చేయండి..

    Latest articles

    Mahindra BE 6 | మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్.. ఈ లెజెండ్‌ను సొంతం చేసుకోండి!

    అక్షరటుడే, ముంబై : Mahindra BE 6 | కొన్ని వాహనాలు కేవలం ఒక చోటు నుంచి మరో...

    Agniveer | అగ్నివీర్ల కోసం ప్రత్యేక రుణ పథకం ప్రవేశపెట్టిన ఎస్​బీఐ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Agniveer | దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత...

    Weather Updates | నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | అల్ప పీడన (LPA) ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజులుగా వర్షాలు...

    PM Narendra Modi | ఎర్ర‌కోట వేదిక‌గా సుదీర్ఘ ప్ర‌సంగం.. త‌న రికార్డు తానే బ్రేక్ చేసిన మోదీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Narendra Modi | ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day)...

    More like this