అక్షరటుడే, గాంధారి : MLA Madan Mohan | మండల కేంద్రంలో ఎమ్మెల్యే మదన్మోహన్ (MLA Madanmohan) గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. నాగులూర్ గ్రామంలో భూ కబ్జాపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. అలాగే తమకు వేతనాలు జమ కావడం లేదని గ్రామ పంచాయతీ కారోబార్లు (Carobars) విన్నవించారు. దీంతో చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
