అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | ప్రైవేట్ పాఠశాలల్లో యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో రాజు (DEO Raju) హెచ్చరించారు. పాఠశాల ఆవరణలో స్కూల్ యూనిఫార్మ్స్, టై, బెల్టులు, షూస్ అమ్మడానికి అనుమతి లేదన్నారు. పాఠశాలల పేర్లు మార్చవద్దని సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
