ePaper
More
    HomeజాతీయంPlane Crash | అహ్మదాబాద్​ విమాన ప్రమాదం.. గుజరాత్ మాజీ సీఎం విజయ్​ రూపానీ మృతి!

    Plane Crash | అహ్మదాబాద్​ విమాన ప్రమాదం.. గుజరాత్ మాజీ సీఎం విజయ్​ రూపానీ మృతి!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Plane Crash | గుజరాత్​ రాష్ట్రంలో జరిగిన విమానం యావత్​ దేశాన్ని కలిచివేస్తోంది. అహ్మదాబాద్ నుంచి లండన్ (Ahmedabad to London) గాట్విక్​కు బయలుదేరిన AI 171 విమానం గురువారం మధ్యాహ్నం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కూలిపోయిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం 1.38 గంటలకు బయలుదేరిన బోయింగ్ 787-8 విమానంలో 242 మంది ప్రయాణికులు (passengers), సిబ్బంది ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులు, ఒక కెనడియన్ ఉన్నారు. దీంతో అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికుల సమాచారం కోసం 1800 5691 444 హాట్‌లైన్ నంబర్‌ను కూడా ఏర్పాటు చేశారు.

    కాగా.. ప్రమాదంలో సుమారు వంద మంది ప్రయాణికులు మరణించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విమానంలో ప్రయాణించిన వారిలో గుజరాత్​ మాజీ ముఖ్యమంత్రి విజయ్​ రూపానీ (Vijay Rupani) ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఆయన సైతం మృతి చెందినట్లు సమాచారం.

    More like this

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...