ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar | రజతోత్సవ సభను సక్సెస్​ చేయాలి..

    Nizamsagar | రజతోత్సవ సభను సక్సెస్​ చేయాలి..

    Published on

    అక్షరటుడే నిజాంసాగర్:Nizamsagar | వరంగల్​లో నిర్వహించనున్న రజతోత్సవ సభ(silver jubilee meeting)ను బీఆర్​ఎస్​ కార్యకర్తలందరూ విజయవంతం చేయాలని మాజీ ఎంపీపీ జ్యోతి దుర్గారెడ్డి(Former MPP Jyoti Durga Reddy) పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం వరంగల్​ రజతోత్సవ సభ పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 27న వరంగల్​లోని ఎల్కతుర్తిలో సభ జరుగనుందన్నారు.

    కార్యక్రమంలో సర్పంచ్ ఫోరం మాజీ అధ్యక్షుడు రమేష్ గౌడ్, వైస్ ఎంపీపీ మనోహర్, పీఎస్ఎస్ ఛైర్మన్ విఠల్ రెడ్డి, పీఎస్ఎస్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ సర్పంచ్​లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...