అక్షరటుడే, అమరావతి: Sakshi Media : సాక్షి మీడియాపై NHRC కేసు నమోదు చేసింది. లైవ్ డిబేట్ లో అమరావతి Amaravati మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు(MP Lavu Srikrishna Devaraya) ఫిర్యాదు చేశారు.
ఈ కేసును సుమోటోగా చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్(National Human Rights Commission) ను ఎంపీ కోరారు. శ్రీకృష్ణదేవరాయలు ఫిర్యాదుతో NHRC కేసు నమోదు చేసింది.