ePaper
More
    Homeక్రైంCyber Fraud | ఇదో తరహా సైబర్ మోసం.. ఉద్యోగం పేరిట దోచేశారు..

    Cyber Fraud | ఇదో తరహా సైబర్ మోసం.. ఉద్యోగం పేరిట దోచేశారు..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Cyber Fraud | సైబర్​ నేరగాళ్లు(Cyber ​​criminals) ప్రజలను మోసం చేయడానికి రోజుకో కొత్త మార్గాన్ని వెతుకుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని నమ్మించి చాలా మందిని మోసం చేస్తున్నారు. ఈజీ మనీ(Easy Money) కోసం చూసేవారు వీరి మోసాలకు ఎక్కువగా బలవుతున్నారు. అలాగే ఉద్యోగాల కోసం అన్వేషించే వారిని సైతం సైబర్​ నేరగాళ్లు మోసం చేశారు. తాజాగా ఉద్యోగం పేరిట హైదరాబాద్​కు చెందిన మహిళ దగ్గర రూ. 1.27 లక్షలు కాజేశారు.

    హైదరాబాద్​(Hyderabad)కు చెందిన ఓ మహిళకు టెలిగ్రామ్​ యాప్​లో ఓ లింక్​ కనిపించింది. గోద్రేజ్​ ప్రాపర్టీస్​లో పెట్టుబడి పెట్టి రోజు రూ.5 వేల వరకు సంపాదించవచ్చని ఉంది. దీంతో ఆమె నమ్మి వారికి ఫోన్​ చేసింది. ఈ క్రమంలో సైబర్​ నేరగాళ్లు(Cyber ​​criminals) మొదట పెట్టుబడి పెట్టాలని నమ్మించాడు. దీంతో బాధితురాలు రూ.1.27 లక్షలు వారు చెప్పిన ఖాతాలో జమ చేసింది. అయితే ఎటువంటి ఆదాయం రాకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    More like this

    Kaloji Jayanthi | పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కాళోజీ జయంతి వేడుకలు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Kaloji Jayanthi | నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు....

    Formula E Race Case | ఫార్మూలా ఈ రేసులో భారీగా అవినీతి.. ఏసీబీ సంచలన నివేదిక

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Formula E Race Case | రాష్ట్రంలో స్థానిక ఎన్నికల (Local Body Elections)...

    Nizamabad City | జెండాగల్లిలో పేకాట..

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Nizamabad City | నగరంలోని జెండాగల్లిలో పేకాట స్థావరంపై నాలుగో టౌన్ పోలీసులు...