ePaper
More
    HomeతెలంగాణKCR | కేసీఆర్​ను ఫేస్​ టు ఫేస్​ విచారిస్తున్న పీసీ ఘోష్​

    KCR | కేసీఆర్​ను ఫేస్​ టు ఫేస్​ విచారిస్తున్న పీసీ ఘోష్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: KCR | కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission)​ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కమిషన్​ ఛైర్మన్​ పీసీఘోష్(PC Ghosh) కేసీఆర్​ను ఫేస్​ టూ ఫేస్​ విచారిస్తున్నారు. మాజీ మంత్రులు హరీశ్​రావు, ఈటల రాజేందర్​ను కమిషన్​ బహరంగంగా విచారించింది. కేసీఆర్​ను కూడా బహిరంగ విచారణకు పిలిచింది. దీంతో కేసీఆర్​(KCR)తో పాటు తొమ్మిది మంది కమిషన్​ కార్యాలయంలోకి వెళ్లారు. అయితే అనారోగ్య కారణాలతో ఇన్ కెమెరా విచారణ చేపట్టాలని కేసీఆర్​ కోరారు. కేసీఆర్​ కోరిక మేరకు కమిషన్​ వన్​ టూ వన్ విచారణ చేపట్టింది. ఓపెన్ కోర్టు నుంచి అందరినీ బయటకు పంపించారు.

    KCR | బీఆర్​ఎస్​ కార్యకర్తల అరెస్ట్​

    కేసీఆర్​ విచారణ సందర్భంగా బీఆర్కే భవన్(BRK Bhavan)​ వద్ద బీఆర్​ఎస్​ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్కే భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్(Police Arrest) చేశారు. పోలీసులకు, బీఆర్ఎస్ కార్యక్తరల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

    Latest articles

    Congress | కాంగ్రెస్​లో వర్గపోరు.. మంత్రి ఎదుటే గొడవకు దిగిన నాయకులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress | గజ్వేల్​ నియోజకవర్గ (Gajwel Constituency) కాంగ్రెస్​ పార్టీలో వర్గపోరు నెలకొంది. మంత్రి...

    Health Camp | మెగా ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Health Camp | నగరంలోని శివాజీ నగర్ మున్నూరుకాపు కళ్యాణమండపంలో (Shivaji Nagar Munnurkapu...

    Uttar Pradesh | కాలువ‌లోకి దూసుకెళ్లిన బొలెరో కారు.. డోర్ తెరుచుకోక‌పోవ‌డంతో 11మంది మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Uttar Pradesh | ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో (Gonda district) ఆదివారం జరిగిన ఘోర రోడ్డు...

    Bapatla | గ్రానైట్​ క్వారీలో ప్రమాదం.. ఆరుగురు మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bapatla | ఆంధ్రప్రదేశ్​లోని బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ గ్రానైట్​...

    More like this