ePaper
More
    HomeతెలంగాణWeather Updates | నేడు రాష్ట్రానికి భారీ వర్ష సూచన

    Weather Updates | నేడు రాష్ట్రానికి భారీ వర్ష సూచన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Weather Updates | రాష్ట్రంలో భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorological Department) తెలిపింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత పలు జిల్లాల్లో వర్షం కురిసింది. బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్​ ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

    తెలంగాణ(Telangana)లోని సంగారెడ్డి, మెదక్​, వికారాబాద్​, కామారెడ్డి, నిజామాబాద్​, నారాయణపేట్​, మహబూబ్​నగర్​ వనపర్తి, గద్వాల్ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్​(Hyderabad)లో ఈదురుగాలులతో కూడిన వాన పడొచ్చని పేర్కొన్నారు. ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉంటుంది.

    More like this

    Prithvi Shaw | పృథ్వీ షాకు కోర్టు జరిమానా: కోర్టు నోటీసులను పట్టనందుకు రూ.100 జరిమానా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Prithvi Shaw | భారత స్టార్ క్రికెటర్ పృథ్వీ షా మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు....

    Pochampad Village | ‘సెంట్రల్‌’ వెలుగులెప్పుడో..!.. అంధకారంలో పోచంపాడ్‌ మార్గం

    అక్షరటుడే, మెండోరా : Pochampad Village | ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ను చూసేందుకు జిల్లాతోపాటు ఇతర...

    Chakali Ailamma | చాకలి ఐలమ్మ స్పూర్తి అందరికీ ఆదర్శం

    అక్షరటుడే, ఇందూరు: Chakali Ailamma | తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాటస్ఫూర్తి అందరికీ...