ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Police Transfers | ఏఎస్సై, కానిస్టేబుళ్ల బదిలీ.. ఎవరికి ఎక్కడ పోస్టింగ్​ అంటే..

    Police Transfers | ఏఎస్సై, కానిస్టేబుళ్ల బదిలీ.. ఎవరికి ఎక్కడ పోస్టింగ్​ అంటే..

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Police Transfers : నిజామాబాద్​ జిల్లా(Nizamabad district)లోని పలువురు అసిస్టెంట్ సబ్‑ఇన్‌ స్పెక్టర్లు Assistant Sub-Instructors (ASIs), హెడ్ కానిస్టేబుల్స్‌ Head Constables (HCs), పోలీస్ కానిస్టేబుల్స్‌ Police Constables (PCs)ను బదిలీ చేస్తూ సీపీ(CP) ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 19 మందిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ఏళ్లుగా ఒకేచోట పాతుకుపోయిన పోలీసు అధికారులకు స్థాన చలనం కలిగినట్లైంది. బదిలీ అయిన పోలీసు అధికారులకు తమ స్థానాల్లో రిపోర్టు చేయాలని సీపీ సూచించారు.

    Latest articles

    UPI services | యూపీఐ సేవల్లో మరో కీలక మార్పు.. అక్టోబర్‌ 1 నుంచి ‘కలెక్ట్‌ రిక్వెస్ట్‌’ తొలగింపు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: UPI services : యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ ఫేస్‌ (యూపీఐ) Unified Payments Interface –...

    Lakshmi Puja | ఐశ్వర్య సిద్ధికి శుక్రవారం లక్ష్మీ పూజ.. ఇంట్లో సంపద, సంతోషాలను ఆహ్వానించే మార్గం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌:  Lakshmi Puja: వారంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో శుక్రవారం ఒకటి. ఈ రోజును ధనానికి అధిదేవత...

    Today Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    Today Panchangam : తేదీ(DATE) – 15 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama...

    Head Constables promotions | హెడ్​ కానిస్టేబుళ్లకు ఏఎస్సైగా ప్రమోషన్లు..

    అక్షరటుడే, ఇందూరు: Head Constables promotions : ఏళ్లుగా :హెడ్​ కానిస్టేబుల్(Head Constables)​గా పని చేస్తూ వస్తున్నవారికి తాజాగా...

    More like this