ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిGandhari | ప్రభుత్వ కళాశాలల్లోనే విద్యార్థులను చేర్చాలి

    Gandhari | ప్రభుత్వ కళాశాలల్లోనే విద్యార్థులను చేర్చాలి

    Published on

    అక్షరటుడే,గాంధారి: Gandhari | ప్రభుత్వ కళాశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని అధ్యాపకులు ప్రచారం నిర్వహించారు. గాంధారి మండల కేంద్రంలో మంగళవారం ప్రభుత్వ జూనియర్​ కళాశాల (Government Junior College) ప్రిన్సిపాల్ గంగారాం ఆధ్వర్యంలో అధ్యాపకులు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు.

    ఉచిత పుస్తకాల పంపిణీ, బస్సు సౌకర్యం, స్కాలర్​షిప్​ సౌకర్యాలున్నాయని, ఉత్తమ విద్య సైతం ప్రభుత్వ కళాశాలల్లోనే దొరుకుతుందని వారు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో లెక్చరర్లు రాజగోపాల్, లక్ష్మణ్, విజయ్ కుమార్, రమేష్, సరిత, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Railway Passengers | నత్తనడకన మనోహరాబాద్​–కొత్తపల్లి రైల్వేలైన్​ పనులు.. భారీగా పెరిగిన అంచనా వ్యయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Passengers | మనోహరాబాద్​–కొత్తపల్లి రైల్వే లైన్​ (Manoharabad–Kothapalli Railway Line) పనులు నత్తనడకన...

    Superstar Rajinikanth | కూలీ ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌లో ర‌జ‌నీకాంత్ పాదాల‌పై ప‌డ్డ స్టార్ హీరో.. అంతా షాక్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Superstar Rajinikanth | సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఈ వ‌య‌స్సులోను ఉత్సాహంగా సినిమాలు చేస్తూ...

    Assembly Speaker | వారి భ‌విత‌వ్య‌మేమిటో?.. ఆందోళ‌న‌లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Assembly Speaker | తెలంగాణ‌లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఆందోళ‌న క‌నిపిస్తోంది. ప‌ద‌వులు ఉంటాయో...

    Operation Akhal | జమ్మూ కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ముగ్గురు టెర్రరిస్టుల హతం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Akhal | జమ్మూ కశ్మీర్​ (Jammu and Kashmir)లో భారీ ఎన్​కౌంటర్ (Encounter)​...

    More like this