ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Bhubarathi | భూభారతి పోర్టల్​లో వివరాలు నమోదు చేయాలి

    Bhubarathi | భూభారతి పోర్టల్​లో వివరాలు నమోదు చేయాలి

    Published on

    అక్షరటుడే, బోధన్: Bhubarathi | రైతుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి భూభారతి (Bhubarathi) పోర్టల్​లో నమోదు చేయాలని సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో (Sub-Collector Vikas Mahato) అన్నారు. బోధన్​ డివిజన్​లో కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులను మంగళవారం ఆయన పరిశీలించారు. మండలంలోని పెంటకలాన్(Pentakalan)​తో పాటు కోటగిరి (Kotagiri) మండలంలోని గన్నారంలో రెవెన్యూ సదస్సులను ఆయన పరిశీలించారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు పోర్టల్​లో అప్​లోడ్​ చేయాలని తహశీల్దార్లకు సూచించారు.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...