ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Armoor Municipality | మినీ ట్యాంక్​బండ్​ పనులు నాణ్యతగా జరగాలి

    Armoor Municipality | మినీ ట్యాంక్​బండ్​ పనులు నాణ్యతగా జరగాలి

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Armoor Municipality | మినీట్యాంక్​ బండ్​ పనులు నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్​కు మున్సిపల్​ ఛైర్మన్​ రాజు సూచించారు. మంగళవారం పట్టణంలోని గూండ్ల చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. రూ.4 కోట్ల టీయూఎఫ్​డీసీ నిధులతో చేపడుతున్న పనుల్లో జాప్యం జరగవద్దని కాంట్రాక్టర్​ను ఆదేశించారు. కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఈఈ తిరుపతి కుమార్, శానిటరీ ఇన్​స్పెక్టర్​ గజానంద్, వర్క్ ఇన్​స్పెక్టర్​ రాహుల్ పాల్గొన్నారు.

    More like this

    High Court | పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టొద్దు.. హైకోర్ట్‌లో పిల్ దాఖ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఉప ముఖ్యమంత్రి...

    Hyderabad | మండీ బిర్యానీలో బొద్దింక.. షాకైన కస్టమర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | అరేబియన్​ మండీ బిర్యానీ (Arabian Mandi Biryani) తింటుండగా.. బొద్దింక రావడంతో...

    Hyderabad | జేబీఎస్​ బస్టాండ్​ వద్ద దుకాణాల కూల్చివేత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలోని జేబీఎస్​ (JBS) వద్ద బుధవారం ఉదయం ఉద్రిక్తత చోటు...