ePaper
More
    Homeక్రైంNizamabad City | నగరంలో యువకుడి దారుణ హత్య

    Nizamabad City | నగరంలో యువకుడి దారుణ హత్య

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nizamabad City | నగరంలోని బోర్గాం(పి) సమీపంలో యువకుడి దారుణ్య హత్య కలకలం రేపింది. నాలుగో టౌన్​ ఎస్సై శ్రీకాంత్ (Si Srikanth)​ తెలిపిన వివరాల ప్రకారం.. బోర్గాం(పి) మెగా వాటర్​ ప్లాంట్ (Mega water plant)​ వద్ద అర్ధరాత్రి దుండగులు ఓ గుర్తు తెలియని వ్యక్తిని దారుణంగా హతమార్చారు. యువకుడి ముఖంపై బండరాళ్లతో దాడిచేసిన ఆనవాళ్లు ఉన్నాయి.

    సమాచారం అందుకున్న నాలుగో టౌన్​ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం డాగ్ స్క్వాడ్​తో తనిఖీలు చేపట్టారు. కాగా.. హత్యకు గురైన యువకుడు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. యువకుడి సమాచారం తెలిస్తే నాలుగో టౌన్​లో సంప్రదించాలని ఎస్సై శ్రీకాంత్​ తెలిపారు.

    More like this

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....

    Bodhan Traffic Police | బోధన్ ట్రాఫిక్ పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan Traffic Police | బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు (traffic police) చేపడుతున్న...