అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today Gold Price | గత రెండు మూడు రోజులుగా బంగారం Gold, వెండి ధరలు పరుగులు పెడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే బంగారం కొనాలంటే ఇప్పుడు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెల రోజుల క్రితం వరకు కొనుగోలుదారులకు చుక్కలు చూపించిన బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. ఏప్రిల్లో లక్ష రూపాయల దగ్గర ట్రేడ్ అయిన 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ఇప్పుడు భారీగా తగ్గింది. రూ.97 వేల దగ్గర ట్రేడ్ అవుతోంది. తాజాగా జూన్ 10న దేశీయంగా బంగారం ధరల్లో స్వల్ప మార్పు ఉంది. తులం బంగారం ధరపై అతి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,680 రూపాయలు ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 89,540 రూపాయల వద్ద ఉంది.
Today Gold Price | కాస్త తగ్గుదల..
హైదరాబాద్ Hyderabad మహా నగరంలో నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం(24-carat gold Price) ధర 97,690 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 89,550 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 73,270 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాముల బంగారంపై.. గ్రాముకు ఒక రూపాయి చొప్పున 10 రూపాయలు తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 97,680 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం(22 carats Gold Price) ధర ధర 89,540 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర .. 73,260 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.
చెన్నైలో Chennai 24 క్యారెట్ల (24-carat gold)10 గ్రాముల బంగారం ధర 97,680 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 89,540 రూపాయల వద్ద కొనసాగుతోంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,680 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 89,540 రూపాయల వద్ద ఉంది. అదే దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,830 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 89,690 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,680 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 89,540 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,680 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 89,540 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర విషయానికొస్తే.. ఈ రోజు 100 గ్రాముల వెండిపై 10 రూపాయలు, కేజీ వెండిపై 100 రూపాయలు పెరిగింది. 100 గ్రాముల వెండి ధర నేడు 10,810 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ వెండి ధర 1,08,100 దగ్గర ట్రేడ్ అవుతోంది.