ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిIndiramma Housing Scheme |ఇందిరమ్మ ఇల్లు మంజూరుపత్రం అందజేత

    Indiramma Housing Scheme |ఇందిరమ్మ ఇల్లు మంజూరుపత్రం అందజేత

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: Indiramma Housing Scheme | మండల కేంద్రంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో సోమవారం ఎంపీడీవో గంగాధర్ లబ్ధిదారుకు ఇందిరమ్మ ఇల్లు (Indiramm Illu) మంజూరు పత్రం అందజేసి ముగ్గు పోశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయన్నారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి భీమ్​రావు, నాయకులు అనీస్ పటేల్, గాండ్ల రమేష్, కారోబార్ సాయిలు, తదితరులున్నారు.

    More like this

    High Court | పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టొద్దు.. హైకోర్ట్‌లో పిల్ దాఖ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఉప ముఖ్యమంత్రి...

    Hyderabad | మండీ బిర్యానీలో బొద్దింక.. షాకైన కస్టమర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | అరేబియన్​ మండీ బిర్యానీ (Arabian Mandi Biryani) తింటుండగా.. బొద్దింక రావడంతో...

    Hyderabad | జేబీఎస్​ బస్టాండ్​ వద్ద దుకాణాల కూల్చివేత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలోని జేబీఎస్​ (JBS) వద్ద బుధవారం ఉదయం ఉద్రిక్తత చోటు...