ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Dichpalli | డిచ్​పల్లి సీఐగా వినోద్​రెడ్డి

    Dichpalli | డిచ్​పల్లి సీఐగా వినోద్​రెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dichpalli | డిచ్​పల్లి సీఐ(Dichpalli CI)గా కడారి వినోద్​ రెడ్డి నియమితులయ్యారు. ఎలక్ట్రిసిటీ విభాగంలో పనిచేస్తున్న ఆయనను ఇక్కడికి బదిలీ చేస్తూ.. ఐజీ చంద్రశేఖర్​రెడ్డి (IG Chandra Shekar Reddy) సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. ప్రస్తుతం డిచ్​పల్లి సీఐగా కొనసాగుతున్న మల్లేశ్​ను ఐజీ ఆఫీస్​కు అటాచ్​ చేశారు. త్వరలోనే నూతన సీఐ బాధ్యతలు స్వీకరించనున్నారు.

    డిచ్​పల్లి సీఐగా పనిచేసిన మల్లేశ్​ కు గత సీపీ కల్మేశ్వర్​ పోస్టింగ్​ ఇచ్చారు. అప్పటి నుంచి ఆయనే ఇన్​స్పెక్టర్​గా కొనసాగుతున్నారు. అయితే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో నియోజకవర్గానికి హెడ్​క్వార్టర్​గా ఉన్న డిచ్​పల్లి సీఐ పాత్ర కీలకం కానుంది. దీనికోసం స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డి తన సామాజిక వర్గానికి చెందిన వినోద్​ రెడ్డిని ఇక్కడికి బదిలీ చేయించుకున్నట్లు సమాచారం.

    More like this

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....

    Municipal Corporation | వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

    అక్షరటుడే, ఇందూరు: Municipal Corporation | మున్సిపల్ శాఖ చేపట్టిన వందరోజుల కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులోనూ నగరాన్ని...