అక్షరటుడే, వెబ్డెస్క్ : Nizamabad | నిజామాబాద్ (Nizamabad) నగరంలో సోమవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా ఈదురుగాలులు భారీ వేగంతో వీయడంతో చెట్లు విరిగి పడ్డాయి. కరెంట్ స్తంభాలు నేలకూలడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అలాగే పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. గంగాస్థాన్లో గల ఎస్ఆర్ కాలేజీ (SR Junior College) సమీపంలో ఓ చెట్టు కూలి బైక్లు ధ్వంసం అయ్యాయి. చెట్టు కరెంట్ తీగలపై పడటంతో విద్యుత్ స్తంభం కూడా విరిగిపోయింది.
Nizamabad | నిజామాబాద్లో గాలివాన బీభత్సం

Latest articles
క్రీడలు
Shubhman Gill | వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్.. రోహిత్, విరాట్ వన్డేల నుండి కూడా తప్పుకోబోతున్నారా?
అక్షరటుడే, వెబ్డెస్క్ : Shubhman Gill | టీ20 ప్రపంచకప్ విజయంతో భారత క్రికెట్‌లో మార్పులకు నాంది పలికినట్టే...
క్రైం
Karimnagar | యూట్యూబ్లో చూసి భర్త హత్యకు ప్లాన్.. ప్రియుడితో కలిసి ఘాతుకం
అక్షరటుడే, వెబ్డెస్క్ : Karimnagar | ప్రియుడి కోసం భర్త (Husband)లను హత్య చేస్తున్న ఘటనలు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి....
ఆంధ్రప్రదేశ్
CM Chandra Babu | చేనేత కార్మికులకి చంద్రబాబు వరాలు…జీఎస్టీ మాఫీ, ఉచిత విద్యుత్, త్రిఫ్ట్ ఫండ్
అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Chandra Babu | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు సంచలనాత్మక నిర్ణయాలు...
జాతీయం
RBI Monetary Policy | ఆర్బీఐ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లు యథాతథం
అక్షరటుడే, వెబ్డెస్క్ : RBI Monetary Policy | ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లను యథాతథంగా...
More like this