ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Bodhan | బోధన్​లో రెండు తలలతో దూడ జననం

    Bodhan | బోధన్​లో రెండు తలలతో దూడ జననం

    Published on

    అక్షరటుడే, బోధన్​: Bodhan | పట్టణంలో రెండు తలలతో దూడ జన్మిచింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని రాకాసీపేట్​లో పాడిరైతు రాములుకు చెందిన గేదె సోమవారం ఉదయం రెండు తలల దూడకు జన్మనిచ్చింది. ఈ దూడకు ఆరుకాళ్లు కూడా ఉండడంతో.. దీనిని చూసేందుకు స్థానికులు రాములు ఇంటికి తరలివచ్చారు. అయితే పుట్టిన కొద్దిసేపటికే దూడ మృతి చెందింది.

    READ ALSO  Abhigyan Malviya | ఆర్మూర్ సబ్ కలెక్టర్​గా అభిజ్ఞాన్​ మాల్వియా

    Latest articles

    Shanti Gold IPO | ‘శాంతి గోల్డ్‌’.. బంగారమాయెనా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Shanti Gold IPO | బంగారు ఆభరణాల తయారీ రంగానికి చెందిన శాంతి గోల్డ్‌ ఇంటర్నేషనల్‌(Shanti Gold...

    Kamal Haasan | క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌మాణ స్వీకారం.. రాజ్య‌స‌భ లోకి అడుగిడిన న‌టుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Kamal Haasan | ప్ర‌ముఖ న‌టుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్...

    Bhiknoor | రెడీమిక్స్​ ప్లాంట్​లో దొంగల హల్​చల్​.. నైట్​వాచ్​మెన్లపై దాడి

    అక్షరటుడే, భిక్కనూరు: Bhiknoor | భిక్కనూరు శివారులో ఉన్న రెడీమిక్స్​ ప్లాంట్​లో (Readymix Plant) దొంగలు హల్​చల్​ చేశారు....

    Pocso Case | 17 ఏళ్ల మైన‌ర్ బాలిక‌తో లైంగిక సంబంధం.. ఆర్సీబీ బౌల‌ర్‌పై పోక్సో కేసు..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Pocso Case | ఆర్సీబీ పేసర్ యష్ దయాల్‌పై (Yash Dayal) వ‌స్తున్న లైంగిక దాడి...

    More like this