ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Drunk and Drive | డ్రంకన్​ డ్రైవ్​ కేసులో ముగ్గురికి జైలుశిక్ష

    Drunk and Drive | డ్రంకన్​ డ్రైవ్​ కేసులో ముగ్గురికి జైలుశిక్ష

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Drunk and Drive | డ్రంకన్ డ్రైవ్​లో పట్టుబడిన ముగ్గురికి జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ట్రాఫిక్​ ఏసీపీ మస్తాన్​ అలీ (Traffic ACP Mastan Ali) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో ఇన్​స్పెక్టర్​ ప్రసాద్(Inspector Prasad) నగరంలో తనిఖీలు చేస్తుండగా..

    33 మంది మద్యం సేవించి వాహనాలు నడిపినట్లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం 30 మందికి రూ. 57,000 జరిమానా విధించారు. ముగ్గురిని సెకండ్​ క్లాస్​ మెజిస్ట్రేట్ (Second Class Magistrate)​ ఎదుట హాజరుపర్చారు. విచారించిన న్యాయమూర్తి ముగ్గురికి రెండురోజుల చొప్పున జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

    More like this

    Kaloji Jayanthi | పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కాళోజీ జయంతి వేడుకలు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Kaloji Jayanthi | నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు....

    Formula E Race Case | ఫార్మూలా ఈ రేసులో భారీగా అవినీతి.. ఏసీబీ సంచలన నివేదిక

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Formula E Race Case | రాష్ట్రంలో స్థానిక ఎన్నికల (Local Body Elections)...

    Nizamabad City | జెండాగల్లిలో పేకాట..

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Nizamabad City | నగరంలోని జెండాగల్లిలో పేకాట స్థావరంపై నాలుగో టౌన్ పోలీసులు...